0 Comments
0 Shares
75 Views
0 Reviews
Directory
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
-
Sree Chakra Temples Adi ShankaracharyaIn the Kanchi Kamakshi Amman temple, all pujas are performed to the installed Srichakram by Adi Shankaracharya ( There are views to the contrary )Vashinyathi Vaagdevatas who created Lalitha Sahasranamam reside in it. The Arthameru installed at Mangadu, near Poonthamalli, is worshipped for Punugu and Sandhanam. In the path of Kumbakonam and Mayavaram lies the Anandavalli Amman temple where...0 Comments 0 Shares 97 Views 0 Reviews
2
-
0 Comments 0 Shares 49 Views 0 Reviews
-
0 Comments 0 Shares 66 Views 0 Reviews
-
-
-
1NovPublic Gardenభారతీయ సంస్కృతికి మూలం ఆధ్యాత్మికత. భక్తి, ధర్మం, సేవ ఈ మూడు విలువలు భారతీయ జీవన విధానంలో అంతర్భాగంగా ఉంటాయి. ఈ విలువలను నిత్య చైతన్యవంతంగా ముందు తరాలకు అందించేంందు భక్తి టీవీ నరేంద్ర చౌదరి చేస్తున్న మహా యజ్ఞమే.. కోటి దీపోత్సవం. ప్రతి ఏడాది భక్తి టీవీ, ఎన్టీవీ నిర్వహిస్తూ వస్తున్న కోటీ దీపోత్సవం కార్యక్రమం ఎంతో మంది భక్తుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. కార్తీక మాసంలో కోటి దీపోత్సవంలో భాగంగా ముక్కోటి హిందూ దేవాది దేవతల పూజ నిర్వహిస్తూ ఉన్నారు. అంతే కాకండా కార్తీక మాసం అంటే దీపానికి ప్రతీక. కాబట్టి కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది.0 Comments 0 Shares 63 Views 0 Reviews