ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనం ఏర్పడే అవకాశం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఏపీలో పలుచోట్ల మోస్తరు వానలు దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు ఈరోజు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్
0 Comments 0 Shares 76 Views 0 Reviews
Make My Friends https://makemyfriends.com