Recent Updates
-
Scaffolding Types Used in ConstructionTypes of scaffolding In the construction Process following types of Scaffolding are used: Single scaffolding or brick-layers scaffolding. Double scaffolding or masons scaffolding. Cantilever or needle scaffolding. Suspended scaffolding. Trestle scaffolding. Steel scaffolding. Patented scaffolding. 1. Single scaffolding (Brick-layer’s scaffolding) This...0 Comments 0 Shares 60 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
1NovPublic Gardenభారతీయ సంస్కృతికి మూలం ఆధ్యాత్మికత. భక్తి, ధర్మం, సేవ ఈ మూడు విలువలు భారతీయ జీవన విధానంలో అంతర్భాగంగా ఉంటాయి. ఈ విలువలను నిత్య చైతన్యవంతంగా ముందు తరాలకు అందించేంందు భక్తి టీవీ నరేంద్ర చౌదరి చేస్తున్న మహా యజ్ఞమే.. కోటి దీపోత్సవం. ప్రతి ఏడాది భక్తి టీవీ, ఎన్టీవీ నిర్వహిస్తూ వస్తున్న కోటీ దీపోత్సవం కార్యక్రమం ఎంతో మంది భక్తుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. కార్తీక మాసంలో కోటి దీపోత్సవంలో భాగంగా ముక్కోటి హిందూ దేవాది దేవతల పూజ నిర్వహిస్తూ ఉన్నారు. అంతే కాకండా కార్తీక మాసం అంటే దీపానికి ప్రతీక. కాబట్టి కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది.0 Comments 0 Shares 64 Views 0 Reviews
-
0 Comments 0 Shares 67 Views 0 Reviews
-
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనం ఏర్పడే అవకాశం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఏపీలో పలుచోట్ల మోస్తరు వానలు దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు ఈరోజు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్0 Comments 0 Shares 76 Views 0 Reviews
More Stories